- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Nagarjuna: నాగార్జున ‘కుబేర’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ధనుష్ లుక్ వైరల్
దిశ, సినిమా: సూపర్ స్టార్ ధనుష్ (Dhanush), కింగ్ నాగార్జున (Nagarjuna) కాంబోలో వస్తున్న లేటెస్ట్ మూవీ ‘కుబేర’ (Kubera). ఈ పాన్ ఇండియా చిత్రాన్ని శేఖర్ కమ్ముల (Sekhar Kammula) తమిళంతో పాటు, తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. ఇందులో నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna) ప్రధాన పాత్రలో నటిస్తుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన ధనుష్, నాగార్జున, రష్మిక ఫస్ట్ లుక్ పోస్టర్లు ఆకట్టుకోగా.. తాజాగా వచ్చిన గ్లింప్స్ (glimpse)కు కూడా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ గ్లింప్స్‌లో నాగార్జునను కుబేరుడుగా చూపించారు. అలాగే ధనుష్‌ను బిచ్చగాడిలా చూపించారు. కానీ చివరకు ధనుష్ కుబేరుడిగా మారి కనిపిస్తాడు.
అసలు ధనుష్ కుబేరుడు ఎలా అయ్యాడు అనే దాని చుట్టూ ఈ సినిమా కథ ఉండనున్నట్లు గ్లింప్స్ చేస్తే అర్థం అవుతోంది. దీంతో మూవీపై భారీ అంచాలు పెరిగాయి. ఈ క్రమంలోనే ‘కుబేర’ చిత్రం కోసం ప్రేక్షకులు ఎంతో ఈగర్‌గా ఎదురుచూస్తున్నారు. ఇందులో భాగంగా.. ‘కుబేర’ చిత్రం రిలీజ్‌పై ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరి 21న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు అనౌన్స్ చేస్తూ.. ధనుష్ లుక్‌ను వదిలారు. వైరల్ అవుతున్న ఈ పోస్టర్‌లో ధనుష్ లుక్ సినిమాపై మరిన్ని అంచనాలు పెంచే విధంగా కనిపిస్తోంది.
#Kubera - 21st February 2025 Release. pic.twitter.com/CLtQbiUpKh
— Aakashavaani (@TheAakashavaani) November 20, 2024