- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రైతులకు నష్టం చేసే ఇండస్ట్రియల్ జోన్లను అడ్డుకుంటాం: KA Paul
దిశ, కామారెడ్డి: రైతులకు నష్టం కలిగించే విధంగా ఎలాంటి కట్టడాలు, ఇండస్ట్రియల్ జోన్లు ఏర్పాటు చేసినా అడ్డుకుంటామని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. శనివారం ఆయన కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రైతుల అనుమతి లేకుండా వారి భూములను లాక్కునే అధికారం ఎవరికి లేదని పది రోజుల్లో మీ సమస్యను నేను పరిష్కరిస్తానన్నారు. దయచేసి రైతులు ఆత్మహత్యలకు పాల్పడవద్దని కోరారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో రైతుల ఇష్టపూర్వకంగా నేను 1200 ఎకరాలు కొనుగోలు చేశానని అక్కడ కేజీ టు పిజీ వరకు ఉచిత విద్య అందించడం జరుగుతుందన్నారు. మంచి పంటలు పండించుకొని నాణ్యమైన ధరకు అమ్ముకోవాలని వీలైతే ప్రపంచ దేశాలకు మీ పంటలను ఎగుమతి చేసుకోవాలని ఆయన సూచించారు. మృతి చెందిన రాములు కుటుంబానికి అండగా ఉంటానని తెలిపారు.
Read More...