- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
కేటీఆర్‌కు ఎప్పుడు వారిపైనే ప్రేమ.. సామ రామ్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
by Pooja |

X
దిశ, వెబ్ డెస్క్:కేటీఆర్ (KTR) కి డబ్బున్నోళ్ల మీదనే ప్రేమనా..? పేదవారి మీద ప్రేమ ఉండదా..? అని టీపీసీసీ మీడియా, కమ్యూనికేషన్స్ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి (Sama Rammohan Reddy) ప్రశ్నించారు.ఆదివారం ఆయన ఓ మీడియా ఇంటర్వ్యూలో పాల్గొని మాట్లాడుతూ.. కేటీఆర్ అప్పుడు, ఇప్పుడు, ఎప్పటికీ.. సినిమా వాళ్ల మీద ప్రేమ చూపిస్తున్నాడని.. సామ రామ్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు . తాజాగా కేటీఆర్ అల్లు అర్జున్ (Allu Arjun) అరెస్ట్ పై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించారు. తొక్కిసలాటలో చనిపోయిన రేవతి కుటుంబం పడే బాధ గురించి ఈ నాటికి ఒక్క మాట కూడా మాట్లాడలేని సన్నాసి కేటీఆర్ అంటూ ఫైర్ అయ్యారు. కేటీఆర్ చరిత్రలో ఎక్కువగా పేదవారిపై, ఆడవారి మీద అహంకార ధోరణి తో మాట్లాడాడని సామ ఆరోపించారు.
Next Story