- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Komatireddy Venkat Reddy: ''నేను చూడలేదు.. వినలేదు''.. రేవంత్ క్షమాపణపై కోమటిరెడ్డి రియాక్షన్
దిశ, వెబ్‌డెస్క్: Komatireddy Venkat Reddy Responds Over TPCC Revanth Reddy Apology| చండూర్ మండలంలో కాంగ్రెస్ నిర్వహించిన బహిరంగ సభలో అద్దంకి దయాకర్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. అయితే, ఈ వ్యాఖ్యలకు బాధ్యత వహిస్తూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి క్షమాపణ తెలిపారు. దీనిపై కోమటిరెడ్డి స్పందించారు. రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పిన విషయం తన దృష్టికి రాలేదని.. ఆ విషయం గురించి చూడలేదు.. వినలేదని వెంకట్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. రేవంత్ క్షమాపణ చెప్పిన.. తనపై అసభ్య పదజాలం వాడిన వారిని పార్టీ నుండి సస్పెండ్ చేయాల్సిందేనని తేల్చి చెప్పారు. అంతేకాకుండా మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్ చేపట్టిన పాదయాత్రలో పాల్గొనే ఆలోచన లేదని చెప్పారు.
ఇది కూడా చదవండి: కేసీఆర్ పర్యటనను అడ్డుకుంటాం.. బీజేపీ నేత హెచ్చరిక