అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు KCR కొత్త డ్రామాలు: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

by Satheesh |   ( Updated:2022-12-27 10:10:22.0  )
అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు KCR కొత్త డ్రామాలు: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో పాలనను సీఎం కేసీఆర్ గాలికి వదిలేశారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. కేసీఆర్ తన అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు కొత్త డ్రామాలకు తెరలేపారని అన్నారు. న్యాయస్థానాలు ఎన్ని సార్లు మొట్టికాయలు వేసిన ఆయనకు చీమ కుట్టినట్లు కూడా ఉండదని ఎద్దేవా చేశారు. నిత్యం అబద్ధాలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.

Also Read...

టాక్సీ డ్రైవర్ల వినూత్న ఆహ్వానం.. 28న జరిగే డ్రైవర్ల ఆవేదన సభ రావాలని వారందరికి పిలుపు

Advertisement

Next Story

Most Viewed