తాలిపేరు ప్రాజెక్టుకు వరద.. 24 గేట్లు ఓపెన్

by Aamani |
తాలిపేరు ప్రాజెక్టుకు వరద.. 24 గేట్లు ఓపెన్
X

దిశ, భద్రాచలం : గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు, చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రాజెక్టు 24 గేట్లు ఎత్తి, 85,427 క్యూసెక్కుల నీటిని దిగువనున్న గోదావరిలోకి వదిలారు.

Advertisement

Next Story