- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Home > జిల్లా వార్తలు > ఖమ్మం > Swatantra Bharata Vajrotsavam: జైలులో భారత వజ్రోత్సవ వేడుకలు.. పాల్గొన్న ఖైదీలు, సిబ్బంది..
Swatantra Bharata Vajrotsavam: జైలులో భారత వజ్రోత్సవ వేడుకలు.. పాల్గొన్న ఖైదీలు, సిబ్బంది..
X
దిశ, ఖమ్మం అర్బన్: Swatantra Bharata Vajrotsavam Celebrations In Khammam Jail| స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలను దేశమంతా ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లా జైలులో ఖైదీలు, సిబ్బంది ఈ వేడుకల్లో పాల్గొన్నారు. జైలులోనే జాతీయ పతాకంలోని రంగులతో కూడిన బెలూన్లను గాలిలో వదిలి భారత్ మాతా కి జై అని నినాదం చేస్తూ చప్పట్లతో ఆనందం వెలిబుచ్చారు. అనంతరం జైల్ సూపరింటెండెంట్ శ్రీధర్ మాట్లాడుతూ.. ఇలాంటి వేడుకల వల్ల ఖైదీలకు మానసిక ఒత్తిడి నుండి విముక్తి కలుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ వేడుకలో జైల్ సూపరిండెంట్ A శ్రీధర్ , జైలర్లు , డిప్యూటీ జైలర్లు , వార్డర్లు , మహిళా సిబ్బంది పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: మునుగోడు పాదయాత్రకు రేవంత్ రెడ్డి దూరం
Advertisement
Next Story