- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఖమ్మం ఎంపీ నామాను కలిసిన బీఆర్ఎస్ నేతలు
by Javid Pasha |
X
దిశ, కారేపల్లి: తెలంగాణ రాష్ట్ర లోక్ సభ పక్షనేత, ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావును బీఆర్ఎస్ పార్టీ నాయకులు బత్తుల శ్రీనివాసరావు, సొసైటీ డైరెక్టర్ డేగల ఉపేందర్ లు ఖమ్మం లోని ఆయన నివాసంలో ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు మండలంలోని పలు సమస్యలను ఎంపీ దృష్టికి తీసుకు వెళ్లినట్లు తెలిపారు. సానుకూలంగా స్పందించిన ఎంపీ ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తమకు హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. మండలంలోని సమస్యలను సావధానంగా విని పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చిన ఎంపీ నామా నాగేశ్వరరావుకు ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.
Advertisement
Next Story