- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మా బలాన్ని తుపాకీ శక్తులు అడ్డుకోలేవు.. అనిత మండారి
by Sumithra |
X
దిశ, భద్రాచలం : మా బలాన్ని తుపాకులు అడ్డుకోలేవని... మా చావులతో మీ బలాన్ని నిరూపించుకోవాలని అనుకుంటున్నారని అబుజ్ మద్ డివిజన్ మావోయిస్టు పార్టీ కార్యదర్శి అనిత మండారి నేరుగా బస్తర్ ఐజీ సుందర్ రాజ్ ని ప్రశ్నిస్తూ ఒక లేఖను విడుదల చేశారు. పోలీసుల కాల్పుల్లో పిల్లలకు గాయాలు అయితే.. మావోయిస్టుల కాల్పులు వలెనే చిన్నారులకు బుల్లెట్ గాయాలు అయ్యాయని పోలీసులు దుష్ప్రచారం చేయడాన్ని ఆమె ఖండించారు. మమ్మల్ని నిర్మూలించడానికి వేలాది మంది డీఆర్జీ, ఎస్టీఎఫ్, కోబ్రా కమెండోలు పోలీస్ శిబిరాలు, యుద్ధ ట్యాంకులు, రాకెట్ లాంచర్ లు అవసరమా అని ప్రశ్నించారు. తమ బలం తుపాకీల శక్తి, హత్యలు సంఖ్యపై ఆధారపడి లేదు, తుపాకీల బలంతో మావోయిజాన్ని అంతమొందించడం సాధ్యం కాదని తెలిపారు.
Advertisement
Next Story