- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
రెండు దశాబ్దాల తర్వాత సొంత గ్రామానికి
by Sridhar Babu |
X
దిశ, భద్రాచలం : రెండు దశాబ్దాల తర్వాత వారు సొంత గ్రామానికి చేరుకుని, మూసి ఉన్న శివాలయాన్ని శుభ్రం చేసి పూజలు నిర్వహించారు. 2003 సంవత్సరంలో మావోయిస్టులు చత్తీస్గడ్ రాష్ట్రం నారాయణపూర్ జిల్లా గర్పా గ్రామంలోని 40 గిరిజన కుటుంబాలను గ్రామం నుంచి తరిమివేశారు. వీరందరూ అప్పటి నుండి గుద్రిపర గ్రామంలో నివసిస్తున్నారు. ఇప్పుడు పోలీసులు తమ గ్రామంలో బేస్ క్యాంపును ఏర్పాటు చేసి రహదారి సౌకర్యం కల్పించడంతో భయం వీడి 21 సంవత్సరాల తర్వాత తమ సొంత గ్రామం గర్పా కు చేరుకున్నారు. తమ గృహాలను చూసి మురిసిపోయారు. అప్పటి నుండి మూసి ఉంచిన శివాలయాన్ని శుభ్రం చేసి పూజలు నిర్వహించారు.
Advertisement
Next Story