- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > జిల్లా వార్తలు > ఖమ్మం > చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులు.. 20 లక్షల క్యాష్, 25 తులాల గోల్డ్ సీజ్
చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులు.. 20 లక్షల క్యాష్, 25 తులాల గోల్డ్ సీజ్
by Anjali |
X
దిశ, ఖమ్మం రూరల్: రూరల్ పరిధిలో పోలీసులు తనిఖీలు చేస్తుండగా టూ వీలర్‌పై విజయవాడ వైపుకు వెళ్తున్న వ్యక్తిని అనుమాదస్పదంగా తనిఖీ చేశారు. వ్యక్తి శరీరభాగంలో రెండు చొక్కాలు తొడుక్కొని దానికి జేబులు కుట్టిoచి దాంట్లో 20. 50 లక్షల నగదను దాచాడు. రూరల్ సీ ఐ రాజిరెడ్డి ఆ వ్యక్తిని తనిఖీ చేసి ఆ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నాడు. ఇంకా ఇతని వద్దనున్న మరో 25 తులాల బంగారం కూడా స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ వ్యక్తిని పోలీసులు విజయవాడకు చెందిన వ్యాపారిగా గుర్తించినట్లు సమాచారం.
Advertisement
Next Story