- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
థాయిలాండ్ లో ఇద్దరు తెలంగాణ వ్యక్తులు అదృశ్యం
by Sridhar Babu |
X
దిశ, జగిత్యాల కలెక్టరేట్ : థాయిలాండ్ లో తప్పిపోయిన తమ భర్తల ఆచూకీ కనిపెట్టాలని కోరుతూ హైదరాబాద్ లోని ప్రవాసి ప్రజావాణిలో బాధితుల కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. నిజామాబాద్ జిల్లా షెట్పల్లికి చెందిన శనిగరపు అరవింద్, జగిత్యాల జిల్లా ఆత్మకూరుకు చెందిన కొండ సాగర్ నవంబర్ 11న ముంబై నుంచి బ్యాంకాక్ కు వెళ్లినట్లు బాధితుల భార్యలు తెలిపారు.
అయితే నవంబర్ 21 నుంచి అందుబాటులో లేకుండా పోయారని అరవింద్ భార్య జల, సాగర్ భార్య కాశమ్మ మంగళవారం హైదరాబాద్ లో ప్రవాసి ప్రజావాణి ద్వారా అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. ఓ ఏజెంట్ ద్వారా రూ.2 లక్షల చొప్పున చెల్లించి విజిట్ వీసాపై ఉద్యోగం కోసం థాయిలాండ్ వెళ్లినట్లుగా తెలిపారు. వారివెంట కాంగ్రెస్ ఎన్నారై సెల్ నాయకులు డా. బీఎం వినోద్ కుమార్, మంద భీంరెడ్డి, చెన్నమనేని శ్రీనివాస రావు ఉన్నారు.
Advertisement
Next Story