- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పారమిత విద్యార్థికి 'సూపర్ టాలెంట్ కిడ్' అవార్డు
దిశ, కరీంనగర్ టౌన్: పట్టణంలోని పద్మనగర్ పారమిత పాఠశాలకు చెందిన నాలుగో తరగతి చదువుతున్న విద్యార్థి వరుణ్ అయాన్ష్ ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ ఆధ్వర్యంలో అందజేసే 'సూపర్ టాలెంట్ కిడ్' అవార్డు అందుకున్నట్లు పాఠశాల ప్రినిపాల్ సంజయ్ భట్టాచార్య తెలిపారు. వరుణ్ ఆఫ్రికా సంగీత వాయిద్యమైన జెంబేపై వివిధ రకాల రాగాలను లయబద్ధంగా వాయించి అంతర్జాతీయ స్థాయిలో అవార్డు ను సాధించాడని ఆయన తెలిపారు
. సూపర్ టాలెంట్ కిడ్ అవార్డును సాధించిన వరుణ్ ను పారమిత విద్యాసంస్థల చైర్మన్ ప్రసాదరావు ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు రశ్మిత, అనూకర్ రావు, ప్రసూన, వీయూఎం ప్రసాద్, రాకేశ్, వినోద్ రావు, ప్రినిపాల్ సంజయ్ భట్టాచార్య, ప్రోగ్రాం హెడ్ గోపీకృష్ణ, కోఆర్డినేటర్లు రబీంద్ర పాత్రో, హరిప్రియ, సంగీత ఉపాధ్యాయుడు జితు మణిశర్మ ప్రత్యేకంగా అభినందించారు.