- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిరుపయోగంగా సింగరేణి భవనం.. అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా..
by Aamani |
X
దిశ,గోదావరిఖని: గోదావరిఖని లోని విట్టల్ నగర్ పార్క్ పక్కన గల సింగరేణి భవనాన్ని కొన్ని సంవత్సరాల క్రితం సింగరేణి అధికారుల కొరకు నిర్మించారు. గత కొన్ని రోజులుగా ఈ భవనం నిరుపయోగంగా ఉండడంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురి అవుతున్నారు. రాత్రి వేళలో మందుబాబులకు అడ్డగా మారిందని స్థానిక ప్రజలు అంటున్నారు. ఆ దారి వెంట కాలేజీ విద్యార్థులు, మహిళలు పోవడానికి జంకుతున్నారు. అంతేకాకుండా సింగరేణి భవనంలో విచ్చలవిడిగా చెట్లు పెరగడంతో పాములు ఇళ్లల్లోకి వస్తున్నాయని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికైనా సింగరేణి అధికారులు భవనాన్ని ఉపయోగానికి తీసుకురావాలని అక్కడ ప్రజలు కోరుకుంటున్నారు.
Advertisement
Next Story