వేములవాడ ఏఎస్పీగా శేషాద్రిని రెడ్డి బాధ్యతల స్వీకరణ

by Sridhar Babu |
వేములవాడ ఏఎస్పీగా శేషాద్రిని రెడ్డి బాధ్యతల స్వీకరణ
X

దిశ, వేములవాడ : వేములవాడ సబ్ డివిజన్ నూతన అసిస్టెంట్ ఎస్పీగా శేషాద్రిని రెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు బాధ్యతలు స్వీకరించేందుకు కార్యాలయానికి చేరుకున్న ఆమెకు పట్టణ సీఐ వీర ప్రసాద్ పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. వారి వెంట సీఐలు శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, ఎస్సైలు మారుతి, పృధ్విధర్ గౌడ్, అశోక్ లతో పాటు సిబ్బంది ఉన్నారు.

Next Story