- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉదయం 5 గంటలకు ఆందోళన చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు
X
దిశ, జగిత్యాల టౌన్: జగిత్యాల జిల్లా కేంద్రంలో కార్మికులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో పట్టణంలో చెత్త సేకరించే మున్సిపల్ వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. 2021 జూన్ నెల నుండి జగిత్యాల పట్టణ మున్సిపల్ కార్మికుల వేతనాలు పెరిగాయి. కానీ మున్సిపల్ అధికారులు కార్మికులకు జనవరి 2022 నుండి అందిస్తున్న నేపథ్యంలో 6 నెలల ఏరియాస్ ఎమౌంట్ ను కార్మికులకు అందివ్వాలని ఏడాదిగా అధికారులకు విన్నవించుకున్నప్పటికీ ఎలాంటి స్పందన రాకపోవడంతో మున్సిపల్ కార్మికులు శుక్రవారం తెల్లవారుజామున చెత్త వాహనాలను ఎక్కడికక్కడా వదిలి మున్సిపల్ కార్యాలయం ముందు బైఠాయించి ఆందోళన చేపట్టారు. సంబంధిత అధికారులు మున్సిపల్ కార్యాలయానికి చేరుకుని కార్మికులకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు.
Advertisement
Next Story