- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఇందిరా పార్క్ సభను విజయవంతం చేయండి.. ఎమ్మెల్సీ కవిత
by Sumithra |
X
దిశ, కరీంనగర్ రూరల్ : ఎమ్మెల్సీ కవితను రాష్ట్ర సివిల్ సప్లయ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ సర్దార్ రవీందర్ సింగ్, బీసీ కులాల ఐక్యవేదిక రాష్ట్ర నాయకులు గుంజపడుగు హరిప్రసాద్, ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తేజ్ దీప్ రెడ్డిలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఆదివారం నిజామాబాద్ పర్యటన విచ్చేసిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ ఈ నెల మూడో తారీకు నాడు సావిత్రీబాయి పూలే జయంతి సందర్భంగా హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ వద్ద బీసీ కులాలలో, బీసీ కుల సంఘాల నాయకులతో సభను ఏర్పాటు చేశారని, ఆ సభను బీసీలు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చెయ్యాలని కవిత పిలుపును ఇచ్చారు.
Advertisement
Next Story