- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రూ.35లక్షలతో జంతు సంరక్షణ కేంద్రం.. ఎమ్మెల్యే సంజయ్ కుమార్
దిశ, జగిత్యాల టౌన్ : పట్టణ ప్రజల శ్రేయస్సు కోసం జంతు సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేసినట్లు జగిత్యాల ఎమ్మేల్యే డా సంజయ్ కుమార్ అన్నారు. ఈ మేరకు టీఆర్ నగర్ లో రూ.35లక్షలతో ఏర్పాటు చేసిన జంతు సంరక్షణ కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో మొట్ట మొదటి జంతు సంరక్షణ కేంద్రం జగిత్యాలలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు.కుక్క కాటు గురయ్యే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుందని పెరుగుతున్న కుక్కల సంఖ్య అదుపులో ఉంచేందుకు ఈ జంతు సంరక్షణ కేంద్రంలో ప్రతి రోజు 16కుక్కలకు కుని శస్త్ర చికిత్సలు నిర్వహిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ అడువాల జ్యోతి, వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్,జిల్లా పశు సంవర్డక శాఖ అధికారి డా.నరేష్, కమిషనర్ సమ్మయ్య,స్థానిక కౌన్సిలర్ లు దేవేందర్ నాయక్,చాంద్ పాషా,డిఈ యాదగిరి,ఏవో శ్రీనివాస్, కౌన్సిలర్ లు,వార్డు నాయకులు తదితరులు పాల్గొన్నారు.