పవన్ వీరాభిమాని సందడి.. పల్నాడు సమస్యల పెట్టెతో..

by Vinod kumar |   ( Updated:2023-01-24 10:38:54.0  )
పవన్ వీరాభిమాని సందడి.. పల్నాడు సమస్యల పెట్టెతో..
X

దిశ, మల్యాల: వారాహి వాహన పూజ అనంతరం బృందావన్ రిసార్ట్‌కి చేరుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను చూసేందుకు ఆయన అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. 'జనసేన జనవాణి' పేరుతో ప్రజా సమస్యల పెట్టె‌ను బండికి కట్టుకుని పవన్ వీరాభిమాని ఒకరు సందడి చేశారు. రానున్న రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో జనసేన అధికారంలోకి రావాలని కోరుతూ.. నాగార్జున సాగర్ నుంచి సాహస యాత్ర చేపట్టి పవన్ కళ్యాణ్ పై తన అభిమానాన్ని చాటుతునట్లు ఆ అభిమాని తెలిపాడు.

Advertisement

Next Story