- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
విద్యుదాఘాతంతో మహిళా రైతు మృతి..
by Sumithra |
X
దిశ, దుగ్గొండి : విద్యుదాఘాతంతో మహిళా రైతు మృతి చెందిన ఘటన దుగ్గొండి మండలం రెబల్లె గ్రామంలో చోటు చేసుకుంది. సబ్ ఇన్స్పెక్టర్ నీలోజు వెంకటేశ్వర్లు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం రెబల్లె తండాకు చెందిన గుగులోతు సుగుణ తనకున్న నాలుగు ఎకరాల వ్యవసాయ భూమిలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తుండేది. రోజు మాదిరిగానే శుక్రవారం సాయంత్రం సమయంలో వ్యవసాయ బావి వద్దకు వెళ్లి మోటారు స్విచ్ ఆన్‌చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై మృతి చెందింది. సుగుణ భర్త స్వామి సంవత్సరాల పది క్రితం క్రిమిసంహారక మందు తాగి మృతి చెందారు. మృతురాలికి కుమారులు అనిల్, రాజేందర్, కుమార్తె జమున ఉన్నారు. మృతురాలి కుమారుడు అనిల్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
Advertisement
Next Story