- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Home > జిల్లా వార్తలు > కరీంనగర్ > BREAKING: పెద్దపల్లి జిల్లాలో దారుణం.. సెప్టిక్ ట్యాంకులో పడిన బాలుడు
BREAKING: పెద్దపల్లి జిల్లాలో దారుణం.. సెప్టిక్ ట్యాంకులో పడిన బాలుడు
by Shiva |
X
దిశ, వెబ్‌డెస్క్: ప్రమాదవశాత్తు బాలుడు సెప్టిక్ ట్యాంకులో పడిపోయిన ఘటన పెద్దపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తండ్రిని చూసేందుకు తల్లితో వచ్చి విలియమ్స్(8) ఆడుకుంటూ ప్రమాదవశాత్తు మూతు తెరిచి ఉన్న సెప్టిక్ ట్యాంకులో పడిపోయాడు. దీంతో గమనించి ఆసుపత్రి సిబ్బంది అతడికి వెంటిలేటర్‌పై చికిత్స అందజేస్తారు. కాగా, పరిస్థితి విషమిస్తుండటంతో కలెక్టర్ ఆదేశాల మేరకు బాలుడిని కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అయితే, చిన్నారి స్వస్థలం మహబూబాబాద్ జిల్లా కురవి మండలం సుదనపల్లి అని తెలుస్తోంది.
Advertisement
Next Story