శంకరపట్నం చేరిన డిస్కవరీ... ఆశ్చర్యంగా చూసిన వాహనదారులు

by S Gopi |
శంకరపట్నం చేరిన డిస్కవరీ... ఆశ్చర్యంగా చూసిన వాహనదారులు
X

దిశ, శంకరపట్నం: నీటిలో ప్రయాణించే ఏరో డిస్కవర్ అనే స్టీమర్ శనివారం రోడ్డు మార్గంగా వెళ్లడంతో జాతీయ రహదారిపై వెళ్లే వాహనదారులు ఆసక్తిగా చూశారు. ఈ సందర్భంగా వాహనదారులను మాట్లాడారు. విశాఖపట్నం ఓడరేవు నుండి బొంబాయి ఓడరేవుకు ఏరో డిస్కవర్ అనే నీటిలో ప్రయాణం చేసే ఓ పడవను రోడ్డు మార్గంగా, పెద్ద ట్రక్ (లారీ)పై తరలిస్తుండగా శంకరపట్నం మండలం కేంద్రంలోని జాతీయ రహదారి పైన వాహనదారులు, గ్రామస్తులు ఆసక్తిగా తిలకించారు.



Advertisement

Next Story

Most Viewed