- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కండక్టర్‌కు, ప్రయాణికురాలుకు గొడవ.. పోలీస్ స్టేషన్‌కి చేరిన పంచాయితీ
దిశ, వెబ్‌డెస్క్: ఆర్టీసీ బస్సులో ఓ ప్రయాణికురాలికి, కండక్టర్‌కు మధ్య జరిగిన గొడవ పోలీసు స్టేషన్ వరకు వెళ్లింది. ఈ ఘటన కరీంనగర్ చొప్పదండి పట్టణంలో చోటుచోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే.. మంచిర్యాల నుంచి కరీంనగర్ వెళ్లే బస్సులో విపరీతంగా రద్దీ నెలకొంది. మార్గమాధ్యంలో బస్సు చొప్పదండి బస్‌స్టేషన్‌లో ఆపగా.. కొంతమంది మహిళలు బస్సు ఎక్కారు. ఓ మహిళ బస్సు మెట్ల మీదే నిలబడింది. ఆర్టీసీ కండక్టర్ వద్దని వారించినా, బస్సు మెట్లపై ఎవరూ ఉండొద్దని, లోపలికి రావాలని కండక్టర్ ఎంత చెప్పినా ఆ మహిళ వినకపోవడంతో చొప్పదండి పోలీస్ స్టేషన్‌కి తీసుకొచ్చి చెప్పించాల్సి వచ్చింది. వరంగల్ లో ఓ మహిళ.. ఆర్టీసీ డ్రైవర్ బస్సు ఆపలేదని ఆటోలో బస్సు వద్దకు వచ్చి రోడ్డుపై బస్సుకు అడ్డంగా కూర్చొని నిరసన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. రోజురోజుకు ఆర్టీసీ బస్సు గొడవలు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు.