- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
షర్మిల వియ్యంకురాలికి షాక్.. చట్నీస్ హోటల్‌లో ఐటీ రెయిడ్స్!
by Prasad Jukanti |
X
దిశ, డైనమిక్ బ్యూరో:హైదరాబాద్ లోని చట్నీస్ హోటల్ కు ఇన్ కమ్ టాక్స్ అధికారులు షాకిచ్చారు. మంగళవారం ఉదయం నుంచి ఆ సంస్థకు సంబంధించిన బ్రాంచీల్లో ఐటీ రెయిడ్స్ నిర్వహిస్తున్నారు.సంస్థ యజమాని అట్లూరి పద్మ ఇంట్లో కూడా తనిఖీలు చేస్తున్నట్లు సమాచారం. కాగా చట్నీస్ సంస్థ యజమాని అట్లూరి పద్మ ఏపీ పీపీసీ చీఫ్ షర్మిరలకు వియ్యంకురాలు. షర్మిల కుమారుడు రాజారెడ్డితో అట్లూరి కూమార్తె ప్రియకు గత నెల 17న వివాహం జరిగింది. అలాగే హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్న మేఘనా ఫుడ్స్ ఈటరీస్ లోనూ అడీ అధికారులు తనిఖీలు చేస్తున్నట్లు సమాచరం. ఈ తనిఖీలకు సంబంధించి హోటళ్ల యజమానులతో పాటు ఐటీ అధికారుల నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.
Advertisement
Next Story