- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇంటర్ రిజల్ట్స్ ఎఫెక్ట్.. 9 మంది సూసైడ్!
by Anjali |
X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో మే 9(నిన్న)న విడుదలైన ఇంటర్ రిజల్ట్స్ విద్యార్థుల పాలిట పాశాలుగా మారుతున్నాయి. తాజాగా మహబూబ్‌నగర్ జిల్లా కేసముద్రం మండలం బోడగట్ట తండాకు చెందిన గుగులోతు కృష్ణ అనే విద్యార్థి ఇంటర్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ రాకముందే ఫెయిల్ అవుతాననే భయంతో ఆత్మహత్య చేసుకొన్న విషయం విదితమే. తీరా మార్కులు చూశాక అతడికి 892వ/1000 ‘ఎ’ గ్రేడ్‌తో పాస్ అయ్యాడు. కాగా.. రిజల్ట్స్ వచ్చాక రాష్ట్రంలో వేర్వేరు జిల్లాల్లో 7 మంది విద్యార్థులు సూసైడ్ చేసుకొని మరణించారు. కాగా.. ఈ రోజు ఉదయం మరోక విద్యార్థి హైదరాబాద్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఇప్పటివరకు ఇంటర్ ఫలితాల కారణంగా 9 మంది విద్యార్థులు చనిపోయారు.
Advertisement
Next Story