- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏడాదిలో కేసీఆర్ అనే పదం కూడా వినిపించదు.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్ డెస్క్: మాజీ సీఎం కేసీఆర్(ex cm KCR) రాజకీయ భవిష్యత్తుపై సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy ) సంచలన వ్యాఖ్యలు(Sensational comments) చేశారు. మంగళవారం మీడియా ఛానల్ ప్రతినిధులతో సీఎం చిట్ చాట్ (Chit chat) నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మూసీపై ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నాం.. ముందడుగు వేశాం.. ఇక వెనక్కి తగ్గే పరిస్థితే లేదని స్పష్టం చేశారు. అలాగే తెలంగాణలో కేసీఆర్ రాజకీయం సంవత్సరంలోగా ముగిసిపోతుంది.. ఏడాది తర్వాత రాష్ట్రంలో కేసీఆర్ అనే పదమే కనిపించకుండా పోతుందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. అలాగే కేసీఆర్(KCR) కుటుంబంలో ఫ్యామిలీ గొడవలు జరుగుతున్నాయని, హరీశ్ రావు రాజకీయంతో కేటీఆర్(ktr) రాజకీయం ముగుస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే జన్వాడ ఫామ్ హౌస్)(Janwada Farm House) పార్టీ పై స్పందించిన సీఎం రేవంత్.. దీపావళి పార్టీ అలా చేసుకొవాలని మాకు తెలియదని.. రాజ్ పాకాల ఇంట్లో క్యాసినో కాయిన్స్ దొరికాయని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఏది ఏమైనప్పటికి ఏడాదిలో కేసీఆర్ అనే పదమే కనిపించకుండా పోతుందని సీఎం చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.