- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
"జీఓ 58, 59 ద్వారా నిరుపేదలకు భరోసా " : ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్..
దిశ, జూబ్లిహిల్స్ : తెలంగాణ రాష్ట్రప్రభుత్వం ప్రవేశపెట్టిన జీఓ 58, 59 ద్వారా నిరుపేదలకు భరోసాగా ఇళ్ళ పట్టాల మంజూరు చెయ్యటం చాలా ఆనందదాయకం అని జూబ్లిహిల్స్ ఎమ్మేల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. జూబ్లీహిల్స్ లోని హెచ్ఎఫ్ నగర్ మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ లో 44 మంది లబ్ధిదారులకు ఎమ్మేల్యే గోపీనాథ్ ఇళ్ళ పట్టాలు పంపిణీ చేసారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే గోపినాథ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ పథకం ప్రవేశపెట్టినా పేదవారిని దృష్టిలో పెట్టుకుంటారని అందుకే కేసీఆర్ ప్రజలగుండెలో దేవుడిలా ఉన్నారని అన్నారు. ప్రజలందరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని దళారులని నమ్మిమోసపోవద్దని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు సీఎన్ రెడ్డి, రాజకుమార్ పటేల్, దేదీప్య రావు, డివిజన్ అధ్యక్షులు సంజీవ, మన్సూర్, కృష్ణమోహన్, సంతోష్, నాయకులు విజయకుమార్, చిన్నరమేష్, లక్ష్మణ్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.