- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఓయో రూమ్స్‌లో వ్యభిచార రాకెట్.. తనిఖీల్లో బట్టబయలు
by Vinod kumar |
X
దిశ, శేరిలింగంపల్లి: ఓయో రూమ్‌లో గుట్టుగా వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు రాయదుర్గం పోలీసులు. గచ్చిబౌలి పీజేఆర్ నగర్‌లోని ఓయో హోటల్‌లో గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో ఓయో హోటల్ పై దాడులు చేశారు. ఈ దాడుల్లో ఆయా రాష్ట్రాలకు చెందిన 9 మంది అమ్మాయిలు, 4 గురు విటులను అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిర్వాహకుడు మాత్రం పరారీలో ఉన్నట్లు తెలిపారు. దీంతో వ్యభిచార ముఠా పై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Next Story