తార్నాకలో ఇంటర్మీడియట్ విద్యార్థిని అదృశ్యం..

by Kalyani |
తార్నాకలో ఇంటర్మీడియట్ విద్యార్థిని అదృశ్యం..
X

దిశ, సికింద్రాబాద్: తార్నాక లోని డేవిడ్ మెమోరియల్ కళాశాలలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని అదృష్టమైంది. విద్యార్థిని తల్లి తెలిపిన వివరాలు ప్రకారం... రోజు మాదిరిగానే కాలేజీకి వెళ్లిన తన కూతురు సాయంత్రం మూడు గంటల ప్రాంతంలో కాలేజీ నుండి బయటకు వచ్చి తండ్రికి కాల్ చేసి ఏడుస్తూ సారీ అని చెప్పి ఫోన్ పెట్టేసింది. 4:30 కి వదిలి పెట్టాల్సిన విద్యార్థులను మధ్యలో బయటకు ఎలా పంపిస్తారని ఆమె యాజమాన్యాన్ని ప్రశ్నించింది. కాలేజీ యాజమాన్యం వేధింపులే కారణమని ఆగ్రహం వ్యక్తం చేసింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed