- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మెట్రో స్టేషన్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పాదచారి మృతి
by Anjali |
X
దిశ, శేరిలింగంపల్లి: రోడ్డు దాటుతున్న వ్యక్తిని వేగంగా వచ్చిన కారు ఢీకొట్టడంతో పాదచారి మృతి చెందిన ఘటన మియాపూర్ మెట్రో స్టేషన్ కింద ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. సునీల్ కుమార్ అనే వ్యక్తి టీఎస్ 07ఎఫ్ ఏ 1122 నెంబర్ గల వెర్నా కారులో కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు వైపు నుంచి మియాపూర్ వైపు వేగంగా దూసుకువస్తుంది. అదే సమయంలో మెట్రో పిల్లర్ నెంబర్ 633 కింద నుండి కల్వరీ టెంపుల్ వైపు రోడ్డుపై వెళ్తున్న వ్యక్తిని వేగంగా ఢీ కొట్టింది. దీంతో పాదచారి అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించిన మియాపూర్ సెక్టార్ ఎస్సై జగదీష్ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Next Story