Breaking: ఖైరతాబాద్‌లో బీఎమ్‌డబ్ల్యూ బీభత్సం.. కారులో ఇద్దరు యువకులు, యువతులు

by srinivas |
Breaking: ఖైరతాబాద్‌లో బీఎమ్‌డబ్ల్యూ బీభత్సం.. కారులో ఇద్దరు యువకులు, యువతులు
X

దిశ, వెబ్ డెస్క్: ఖైరతాబాద్‌లో బీఎమ్‌డబ్ల్యూ కారు బీభత్సం సృష్టించింది. అతివేగంగా వెళ్తూ అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అయితే కారులో ఇద్దరు యువకులు, ఇద్దరు యువతులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనతో రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పలు కోణాల్లో విచారణ చేపడుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed