HYD : శంషాబాద్‌లో చిరుత కోసం కొనసాగుతున్న గాలింపు

by Rajesh |
HYD : శంషాబాద్‌లో చిరుత కోసం కొనసాగుతున్న గాలింపు
X

దిశ, వెబ్‌డెస్క్: శంషాబాద్‌లో చిరుత కోసం గాలింపు కొనసాగుతోంది. ఘాన్సిమియాగూడలో చిరుత కోసం అటవీ అధికారులు గాలిస్తున్నారు. చిరుత కోసం 20 కెమెరాలు, 2 బోన్లను అధికారులు ఏర్పాటు చేశారు. అయితే కెమెరాల్లో అడవి పిల్లి కదలికలను అధికారులు గుర్తించారు. చిరుత సంచారంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed