- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Telangana News : గురుకులాల పనివేళలు సవరించాలి : టీఎస్యూటీఎఫ్
by M.Rajitha |
![Telangana News : గురుకులాల పనివేళలు సవరించాలి : టీఎస్యూటీఎఫ్ Telangana News : గురుకులాల పనివేళలు సవరించాలి : టీఎస్యూటీఎఫ్](https://www.dishadaily.com/h-upload/2024/11/12/390323-tsutf.webp)
X
దిశ, వెబ్ డెస్క్ : గురుకులాల పనివేళలు(Gurukula School Timings) సవరించాలని చీఫ్ సెక్రేటరీ శాంతి కుమారి( CS Shanthi Kumari)కి టీఎస్యూటీఎఫ్(TSUTF) నాయకులు వినతి పత్రం అందించారు. రాష్ట్రంలోని అన్ని గురుకుల పాఠశాలల్లో పనివేళలు మార్చాలని పేర్కొన్న నాయకులు.. విద్యాహక్కు చట్టం ప్రకారం విద్యార్థుల బోధనా సమయాన్ని ఉదయం 9 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు ఉండేలా మార్పు చేయాలని సీఎస్ కు వినతి పత్రంలో సూచించారు. ఈ మేరకు ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కె.జంగయ్య తదితరులు మంగళవారం సీఎస్ ను ప్రత్యేకంగా కలిసి విన్నవించారు.
Advertisement
Next Story