- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
‘గృహ జ్యోతి’కి రూ.180 కోట్లు.. ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్
by karthikeya |
X
తెలంగాణ బ్యూరో: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న గృహ జ్యోతి పథకానికి నవంబర్ నెలకు గాను విద్యుత్ సబ్సీడి వ్యయాన్ని తీర్చేందుకు రూ.180.62 కోట్లను విడుదల చేస్తు ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మొత్తాన్ని టీజీ డిస్కంలకు అందించనున్నారు. గృహా అవసరాలకు నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను ప్రభుత్వం అందిస్తుంది. నవంబర్ నెలకు సంబంధించి గృహాలకు నెలకు 200 యూనిట్ల “0” బిల్లులను ఇప్పటికే అధికారులు జారీ చేశారు. ఈ పథకానికి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 50 లక్షల మంది గృహ వినియోగదారులు ఈ పథకం ద్వారా లబ్ధిపొందుతున్నారు. వీరికి ఇప్పటి వరకు 1200 కోట్ల మేర విద్యుత్ బిల్లుల ద్వారా రాయితీ లభించింది.
Advertisement
Next Story