- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Visakha: ఆరోగ్య శ్రీ పేరుతో మోసం.. ముగ్గురి అరెస్ట్
by srinivas |
X
దిశ, వెబ్ డెస్క్: కొందరు అక్రమార్కులు పేషెంట్లు కూడా వదిలిపెట్టలేదు. జబ్బులతో పడుతున్న వారి డబ్బులను సైతం కొట్టేశారు. ఈ ఘటన విశాఖలో జరిగింది. విశాఖకు చెందిన కొందరు ముఠాగా ఏర్పడి ఆరోగ్య శ్రీలోనూ కుంభకోణాలకు పాల్పడ్డారు. దీంతో హైదరాబాద్‌కు చెందిన ఇద్దరిని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా విశాఖకు చెందిన ముగ్గురిని పోలీసులు ఢిల్లీలో అరెస్ట్ చేశారు. అనంతరం వారిని ట్రాన్సిట్‌వారంట్ విశాఖకు తీసుకొస్తున్నారు. అనంతరం వారిని ప్రశ్నించనున్నారు. ‘ఈ స్కామ్‌లో ఇంకా ఎంతమంది ఉన్నారు. ఇప్పటి వరకూ ఎన్ని డబ్బులు కొట్టేశారు. అసలు దీని వెనుక సూత్రదారి ఎవరు.’ అని పోలీసులు దర్యాప్తు చేయనున్నారు.
Advertisement
Next Story