- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బ్రేకింగ్ న్యూస్.. దసరా సెలవులను మార్చిన ప్రభుత్వం..
X
దిశ, వెబ్‌డెస్క్: దసరా సెలవులలో రాష్ట్ర ప్రభుత్వం మార్పులు చేసింది. అక్టోబర్ 23వ తేదీన దసరా సెలవు ప్రకటిస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే 24ను సైతం సెలవుగా ప్రకటించింది. వాస్తవానికి దసరా పండుగ విషయంలో కొంత సందిగ్ధత పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో తెలంగాణ విద్వత్ సభ ఈ నెల 23న దసరా పండుగ నిర్వహించుకోవాలని సూచించడంతో ప్రభుత్వం ఈ మార్పును చేసింది.
ఇక బతుకమ్మ ప్రారంభ రోజును అక్టోబర్ 14న సాధారణ సెలవు ప్రకటించగా దుర్గాష్టమి అక్టోబర్ 22న ఐచ్చిక సెలవు ఇచ్చింది. దీంతో 22వ తేదీని కలుపుకుంటే వరుసగా మూడు రోజులు సెలవులు రానున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు దసరా సెలవులను ప్రభుత్వం ఖరారు చేసింది. స్కూళ్లకు ఈనెల 13 నుంచి 25 వరకు, జూనియర్ ఇంటర్ కాలేజీలకు ఈనెల 19 నుంచి 25 రకు సెలవులు ఖరారు చేసింది. 26వ తేదీ వర్కింగ్ డే కానుంది.
Advertisement
Next Story