- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Good News: నిరుద్యోగులకు కేంద్రం భారీ గుడ్ న్యూస్.. ఇక నెలకు రూ.5 వేలు పక్కా
దిశ, వెబ్‌డెస్క్: 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం లోక్‌సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగా నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం భారీ గుడ్‌న్యూస్ చెప్పింది. దేశ వ్యాప్తంగా ఉన్న టాప్ లిస్ట్‌లో 500 కంపెనీల్లో 21 నుంచి 24 ఏళ్ల మధ్య గల యువతకు ఇంటర్న్‌షిప్‌ను సౌలభ్యాన్ని కల్పించనున్నారు. అయితే, ఉద్యోగం లేని వారు, ఉన్నత చదువులు చదివి ఫుల్ టైం ఖాళీగా ఉండేవారు పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కేంద్రం సూచించింది. అలా దరఖాస్తు చేసుకున్న వారిని కంపెనీలు ఎంపిక చేసుకుని ఇంటర్న్‌షిప్‌కు తీసుకుని వన్ టైం అసిస్టెన్స్ కింద కేంద్రం మొదటి నెల రూ.6 వేలు, సంబంధించిన కంపెనీ వారు ప్రతి నెలకు రూ.5 వేలు చెల్లించనున్నారు.
Read More..
Union Budget-2024: స్థిరాస్తి అమ్మకందారులకు షాకిచ్చిన నిర్మలమ్మ.. ఇకపై అలా చేయాల్సిందే