ఉద్యోగులకు మరో శుభవార్త..!

by Anjali |
ఉద్యోగులకు మరో శుభవార్త..!
X

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవలే ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం డీఏ( Dearness Allowance) పెంచడం జరిగింది. తాజాగా మరో తీపికబురు అందించడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అయితే 7వ వేతన సంఘాన్ని నిలిపివేసి కొత్త విధానాన్ని తీసుకురావాలని భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఉద్యోగస్థులకు ఫిట్‌మెంట్ 2.57 గా ఉంది. కాగా ఉద్యోగులు డిమాండ్ చేయడంతో దీన్ని 3కు పెంచనుంది. దీంతో వారి కనీస జీతం మూడు వేల వరకు పెరగనుంది. 7వ వేతన సంఘం ప్రకారం ఫిట్‌మెంట్‌ను 3.68 రేట్లకు పెంచితే 8 వేల రూపాయల వరకు ఉద్యోగులకు లాభం చేకూరనుంది.

Advertisement

Next Story

Most Viewed