వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన మాజీ సీఎం కేసీఆర్

by M.Rajitha |
వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన మాజీ సీఎం కేసీఆర్
X

దిశ, తెలంగాణ బ్యూరో : శనివారం వినాయక చవితిని పురస్కరించుకుని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. కష్టాలను తొలగించి ప్రజల జీవితాల్లో సుఖ సంతోషాలను నింపాలని గణనాధున్ని ప్రార్థించారు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా భక్తి శ్రద్ధలతో వినాయకున్ని ప్రార్థించి దేవ దేవుని అనుగ్రహం పొందాలని శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed