- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ముఖ్యమంత్రి కేసీఆర్‌పై దిల్ రాజు ప్రశంసల వర్షం
by GSrikanth |
X
దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు ప్రశంసలు కురిపించారు. మంగళవారం సాయంత్రం ‘బలగం’ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ సిరిసిల్ల జిల్లాలో జరిగింది. ఈ ఈవెంట్‌లో పాల్గొన్న దిల్ రాజు తెలంగాణ అభివృద్ధిపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఎనిమిదేళ్లలో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందిందని అన్నారు. సిరిసిల్ల జిల్లా హైదరాబాద్ తరహాలో డెవలప్ అయిందని తెలిపారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ నేతృత్వంలో రాష్ట్రం దూసుకుపోతోందని వ్యాఖ్యానించారు. కేటీఆర్ లాంటి సూపర్ లీడర్‌ను రాష్ట్రానికి అందించిన కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలు ఆనందంగా ఉన్నారని అన్నారు. కేసీఆర్ నాయకత్వంలో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతోందని అభిప్రాయపడ్డారు.
Advertisement
Next Story