సిసోడియా కస్టడీ పొడిగించండి.. కోర్టును కోరిన ఈడీ

by GSrikanth |
సిసోడియా కస్టడీ పొడిగించండి.. కోర్టును కోరిన ఈడీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను ఈడీ శుక్రవారం రౌస్ అవెన్యూలోని సీబీఐ స్పెషల్ కోర్టులో హాజరుపరిచింది. ఈ కేసులో మనీష్ సిసోడియాను మరి కొందరితో కలిసి కన్ ప్రంటేషన్ చేయాల్సి ఉందని ఈడీ కోర్టుకు తెలిపింది. ప్రస్తుతం లిక్కర్ కేసు దర్యాప్తు కీలక దశలో ఉందని అందువల్ల మనీష్ సిసోడియాకు మరో ఏడు రోజుల పాటు కస్టడీ పొడిగించాలని ఈడీ అధికారులు కోర్టుకు విజ్ఞప్తి చేశారు. వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.

Advertisement

Next Story