- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రైతులకు రసీదులు వెంటనే ఇవ్వండి.. అధికారులకు మంత్రి జూపల్లి సూచన
by Ramesh N |
X
దిశ, డైనమిక్ బ్యూరో: వరి ధాన్యం కొనుగోళ్లలో రైతుల పట్ల అలసత్వం వహించరాదని ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను హెచ్చరించారు. సోమవారం పానగల్ మండల కేంద్రంలో వరి ధాన్యం కోనుగోలు కేంద్రాన్ని మంత్రి సందర్శించారు. ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద అధికారులు, రైతులతో మంత్రి మాట్లాడారు.
ధాన్యం అమ్మిన రైతులకు రసీదులు వెంటనే ఇవ్వాలని, రైతల సమస్యలు పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఇదిలా ఉండగా బుసిరెడ్డిపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఉస్మాన్ నూతన రైస్ మిల్‌ను మంత్రి చేతుల మీదుగా ప్రారంభించారు.
Advertisement
Next Story