- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆర్ఎస్ ప్రవీన్ కుమార్‌ను అరెస్ట్ చేయోద్దు..హైకోర్టు ఆదేశాలు
X
దిశ, డైనమిక్ బ్యూరో: కొమురంభీం జిల్లా సిర్పూర్ కాగజ్‌నగర్‌లో ఇటీవల బీఎస్పీ, బీఆర్ఎస్ లీడర్ల మధ్య జరిగిన గొడవకు సంబంధించి పోలీసులు ఇరువర్గాలపై కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అయితే బీఎస్పీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌పై కూడా కొందరిపై దాడి చేశారనే ఆరోపణలతో సిర్పూర్ కాగజ్‌నగర్‌లో కేసు నమోదు అయ్యింది.
ఈ నేపథ్యంలోనే ఆర్ఎస్‌పీ తాజాగా హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఇవాళ అర్ఎస్పీని అరెస్ట్ చేయవద్దని హైకోర్టు ఆదేశాలిచ్చింది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ప్రవీణ్ కుమార్‌ను అరెస్ట్ చేయవద్దని తెలంగాణ హైకోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. కాగా, ఆర్ఎస్పీ సిర్పూర్ నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో సిర్పూర్ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి.
Advertisement
Next Story