- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
TG Assembly Session: అసెంబ్లీలో 19 పద్దులపై కొనసాగుతున్న చర్చ
by Prasad Jukanti |
X
దిశ, డైనమిక్ బ్యూరో: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఇవాళ 19 పద్దులపై చర్చ జరుగుతున్నది. సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు తదితరులు బడ్జెట్ పద్దులను సభలో ప్రవేశపెట్టారు. వీటిలో ప్రధానంగా ఆర్థిక నిర్వహణ, ఆర్థిక ప్రణాళిక, విద్యుత్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్‌మెంట్, పరిశ్రమలు, ఐటీ, ఎక్సైజ్ హోం, కార్మిక ఉపాధి, రవాణా, బీసీ సంక్షేమం, పాఠశాల విద్య, ఉన్నత విద్య, సాంకేతిక విద్య, మెడికల్ అండ్ హెల్త్ ఇలా మొత్తం 19 పద్దులపై సభలో చర్చ జరుగుతున్నది. అనంతరం వీటిని సభ ఆమోదం తెలుపనున్నది.
Advertisement
Next Story