- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బ్రేకింగ్: నాలుగు జిల్లాలకు కొత్త కలెక్టర్లు.. ఉత్తర్వులు జారీచేసిన CS శాంతి కుమారి
దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్ర ఎన్నికల కమిషన్ రెండు రోజుల క్రితం నాలుగు జిల్లాల కలెక్టర్లు, మూడు డిపార్టుమెంట్ల కార్యదర్శులపై బదిలీ వేటు వేయడంతో ఆ స్థానంలో కొత్తవారిని నియమించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్యానెల్‌ను పంపింది. దాన్ని పరిశీలించిన తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చింది. దాన్ని ఆధారంగా చేసుకుని నాలుగు జిల్లాలకు కలెక్టర్లను, మూడు శాఖలకు కార్యదర్శులను నియమిస్తూ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీచేశారు.
కలెక్టర్లు:
రంగారెడ్డి జిల్లా కలెక్టర్: భారతి హోళికేరి
మేడ్చల్ జిల్లా: పోట్రు గౌతమ్
భువనగిరి జిల్లా: హనుమంతు కొండిబా
నిర్మల్ జిల్లా: ఆశిష్ సంగ్వాన్
కార్యదర్శులు:
రవాణా శాఖ కార్యదర్శి : ఏ.వాణీ ప్రసాద్
ఎక్సైజ్, వాణిజ్యపన్నుల శాఖ: సునీల్ శర్మ (స్పెషల్ సీఎస్)
క్రస్టినా చొంగ్తు: కమర్షియల్ టాక్సెస్ కమిషనర్
ఎక్సయిజ్ కమిషనర్: జ్యోతి బుద్ధప్రకాశ్