- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీజేపీలో చేరితే పునీతులు లేకపోతే దుర్మార్గులా?: CPI
by GSrikanth |
X
దిశ, డైనమిక్ బ్యూరో: బీజేపీ ప్రభుత్వం ఈడీ, సీబీఐలను వేటకుక్కల్లా వాడుకుంటోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ధ్వజమెత్తారు. ఇప్పటివరకు తొమ్మిది రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చిన బీజేపీ.. ఢిల్లీ, తెలంగాణ ప్రభుత్వాలను కూల్చేందుకు ప్రయత్నాలు చేస్తోందని సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీలో చేరితే పునీతులు, లేకపోతే దుర్మార్గులు అన్నట్లుగా చిత్రీకరిస్తున్నారని మండిపడ్డారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వాలు ఉన్న చోట్ల కేంద్రం కక్ష్యపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. గతంలో ఏనాడు లేని విధంగా ప్రస్తుతం దేశ రాజకీయాల్లో అరాచకం తాండవిస్తోందన్నారు.
Advertisement
Next Story