కాంగ్రెస్ విజయాన్ని ఆపడం ఎవరి తరం కాదు.. కాంగ్రెస్ నేత ప్రీతమ్

by Javid Pasha |   ( Updated:2023-07-02 12:19:32.0  )
కాంగ్రెస్ విజయాన్ని ఆపడం ఎవరి తరం కాదు.. కాంగ్రెస్ నేత ప్రీతమ్
X

దిశ, వెబ్ డెస్క్: వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ విజయాన్ని ఆపడం ఎవరి తరం కాదని కాంగ్రెస్ పార్టీ స్టేట్ ఎస్సీ సెల్ చైర్మన్ ప్రీతమ్ అన్నారు. ఖమ్మంలో నిర్వహించిన తెలంగాణ జనర్జన సభలో ఆయన మాట్లాడారు. వంద రోజుల్లో 100 మంది ఎమ్మెల్యేలతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పీడీ యాక్ట్, ఇతర కేసులు పెట్టి కాంగ్రెస్ నేతలను వేధిస్తోందని అన్నారు. అధికారంలోకి వచ్చాక వాటన్నింటికీ బదులు తీర్చుకుంటామని హెచ్చరించారు.

Read More..

కాంగ్రెస్ సభను చూసి బీఆర్ఎస్ నేతల్లో వణుకు.. బల్మూరి వెంకట్

Advertisement

Next Story