- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పెళ్ళైన నాలుగు నెలలకే వివాహిత బలవన్మరణం..
by Aamani |
X
దిశ, మహబూబాబాద్ టౌన్ : పెళ్లయిన నాలుగు నెలలకే ఓ వివాహిత బలవన్మరణానికి పాల్పడింది. వివరాల్లోకి వెళితే మహబూబాబాద్ జిల్లా లోని సీరోలు మండలం కొత్తూరు(సి) గ్రామానికి చెందిన గొర్రెపాటి సుకన్య (21)ను మహబూబాబాద్ మండలం అయోధ్య గ్రామానికి చెందిన ఉబ్బపెల్లి గణేష్ తో ఆగష్టు 28 నా వివాహం జరిగింది.ఇంట్లో ఎవరూ లేని సమయంలో సుకన్య ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.తన చావుకు ఎవరూ కారణం కాదని మృతురాలు రాసిన సూసైడ్ లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.కాగా ఆమె మృతితో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Next Story