- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
వేడెక్కిన రాజకీయం.. కాసేపట్లో భాగ్యలక్ష్మి ఆలయానికి కాంగ్రెస్ నేతలు
by GSrikanth |
X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్ర రాజకీయం మొత్తం చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం చట్టూ తిరుగుతోంది. ఇవాళ(శుక్రవారం) తెలంగాణ కాంగ్రెస్ నేతలు భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకోనున్నారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పార్టీ సీనియర్ లీడర్, మాజీ ఎంపీ వీ. హనుమంత రావులు ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు. కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ సోదరుడు రషీద్ ఖాన్ చేసిన వ్యాఖ్యలపై నిన్న(గురువారం) కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం జరిగిన విషయం తెలిసిందే. చార్మినార్‌పై నమాజ్‌కు అనుమతి ఇవ్వాలంటూ సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించడంతో కొత్త వివాదానికి తెరలేచింది. అమ్మవారి గుడిపై చెయ్యి వేస్తే అంతు చూస్తామంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర హెచ్చరికలు చేశారు.
Advertisement
Next Story