- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > జిల్లా వార్తలు > హైదరాబాద్ > IT Raids: నగరంలో ఐటీ దాడుల కలకలం.. స్వస్తిక్ రియల్టర్ కంపెనీలో కొనసాగుతోన్న సోదాలు
IT Raids: నగరంలో ఐటీ దాడుల కలకలం.. స్వస్తిక్ రియల్టర్ కంపెనీలో కొనసాగుతోన్న సోదాలు
by Shiva |
X
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ (Hyderabad) మహానగరంలో మరోసారి ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. ఇవాళ ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ స్వస్తిక్ రియల్టర్ కంపెనీ (Swastik Realtor Company)లో ఐటీ అధికారులు (Income Tax Officers) తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆ సంస్థ నిర్వాహకులైన కల్పన రాజేంద్ర (Kalpana Rajendra), లక్ష్మణ్ (Laxman) నివాసాలతో పాటు షాద్‌నగర్ (Shadnaga), చేవెళ్ల (Chevella), బంజారాహిల్స్ (Banjara Hills) కార్యాలయాలతో సహా మొత్తం మూడు చోట్ల ఏకకాలంలో దాడులు కొనసాగుతున్నాయి. ఇటీవలే స్వస్తిక్ గ్రూప్ (Swastik Group) షాద్‌నగర్ (Shadnagar) ప్రాంతంలో.. ఓ ఎంఎన్‌సీ (MNC) కంపెనీకి రూ.300 కోట్ల విలువైన భూమిని అమ్మింది. అయితే, బ్యాలెన్స్ షీట్స్ (Balance Sheet)లో భూ విక్రయానికి సంబంధించి లెక్కలు చూపలేదనే ఆరోపణ నేపథ్యంలో ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు.
Advertisement
Next Story